టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేత అబ్బయ్య చౌదరి రాయన్నపాలెంలో చేపట్టిన నిరహార దీక్ష ఉద్రిక్తల పరిస్థితుల నడుమ ప్రారంభమైంది. అక్రమంగా క్వారీని నడుపుతున్నా చింతమనేనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని అబ్బయ్య చౌదరి విమర్శించారు.