టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సంబంధించి మరో వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రబాబు, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సంభాషణల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులను పూచిక పుల్లలా తీసిపారేశారు.