కేపీహెచ్‌బీలో కోట్లలో మోసం.. | Cheating Case In KPHB | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 16 2018 6:02 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు ఎత్తుతున్నారు. డబ్బు ఆశ చూపి అమాయకులను వంచిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు(కేపీహెచ్‌బీ)లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కరక్కాయల పేరుతో అమాయలకు టోపీ పెట్టారు. కోట్లలో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement