వైఎస్సార్‌కు రుణపడి ఉంటాం | Chilkur Priest Rangarajan Responded On TTD Controversy Statement | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌కు రుణపడి ఉంటాం

Published Thu, May 17 2018 6:21 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అర్చకత్వం ప్రాథమిక హక్కు అని చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకులు, తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌ సీఎస్‌ రంగరాజన్‌ అన్నారు. ఆలయాలకు ఉన్న ఈవోలు మారొచ్చు కానీ అర్చకుడు మారడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement