సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ కేసు విచారణకు గొగోయ్‌ దూరం | CJI Recuses From Hearing Plea Challenging Nageswara Raos Appointment As Interim CBI Chief | Sakshi
Sakshi News home page

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ కేసు విచారణకు గొగోయ్‌ దూరం

Published Mon, Jan 21 2019 3:46 PM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM

 సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరావు నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నుంచి సుప్రీం కోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తప్పుకున్నారు. నూతన సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసే కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందున ఈనెల 24 నుంచి జరిగే ఈ కేసు విచారణకు దూరంగా ఉన్నానని, మరో బెంచ్‌ ఈ పిటిషన్‌ను విచారిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement