పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో హడావిడిగా ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇక్కడ చిత్రవిచిత్రమైన ఫీట్లు చేస్తున్నారు. పార్లమెంటు ఆవవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద, పార్లమెంటు ప్రధాన ద్వారం మెట్లు వద్ద ఫొటోగ్రాఫర్ల సూచనలకు అనుగుణంగా చంద్రబాబు పోజులిచ్చారు