చెన్నైలో సీఎం కేసీఆర్ | CM KCR Left for Chennai to meet DMK leaders | Sakshi
Sakshi News home page

చెన్నైలో సీఎం కేసీఆర్

Published Sun, Apr 29 2018 2:51 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం చెన్నైలో డీఎంకే నేతలు కరుణానిధి, స్టాలిన్‌లతో భేటీ అయ్యారు. నేటి ఉదయం ప్రగతి భవన్‌ నుంచి బేగంపేట్‌ విమానాశ్రయానికి బయలుదేరిన సీఎం కేసీఆర్.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హోటల్‌ ఐటీసీ గ్రాండ్‌ చోళాకు వెళ్లిన కేసీఆర్ 1.30 గంటల సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో, ప్రతిపక్ష నేత స్టాలిన్‌తో భేటీ అయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement