లోక్‌సభ అభ్యర్థుల ఖరారుపై కేసీఆర్‌ కసరత్తు | CM KCR Special focus on Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

లోక్‌సభ అభ్యర్థుల ఖరారుపై కేసీఆర్‌ కసరత్తు

Published Mon, Mar 11 2019 7:59 AM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా కేంద్రంలో ఈసారి కీలకపాత్ర పోషించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. దీనికి అనుగుణంగా లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. రాష్ట్రంలోని  17 లోక్‌సభ స్థానాలకుగాను టీఆర్‌ఎస్‌ 2014 ఎన్నికల్లో 11 స్థానాలను గెలుచుకుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement