కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను పరిశీలిస్తున్న కేసీఆర్ | CM KCR to Visit kaleshwaram Project | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను పరిశీలిస్తున్న కేసీఆర్

Published Tue, Jun 4 2019 9:43 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

రాష్ట్ర సాగునీటి రంగ ముఖచిత్రాన్ని మార్చే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటి ఎత్తిపోతలకు రంగం సిద్ధమైంది. అన్నీ కుదిరితే ఈ నెల 20 నుంచే గోదావరి వరదను ఒడిసిపట్టేలా నీటి పారుదల శాఖ ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే సిద్ధమైన పంపుల ద్వారా తొలి దశలో అర టీఎంసీ నీటిని ఎత్తిపోస్తూ, క్రమంగా వచ్చే నెల ఇరవై నాటికి పూర్తి స్థాయిలో 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కార్య ప్రణాళిక సిద్ధం చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement