ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ అటెండర్ పెళ్లికి హాజరై ఆదివాసీ మహిళల కలిసితో డ్యాన్స్ చేశారు. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా మహిళలతో కలిసి ఆమె థింసా నృత్యం చేయడం పెళ్లికి వచ్చిన వారిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.