మహాకూటమి సీట్లు ఖరారు | Congress to Contest 95 Seats in Telangana Elections, Leaves 24 to Allies | Sakshi
Sakshi News home page

మహాకూటమి సీట్లు ఖరారు

Published Fri, Nov 2 2018 8:00 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ప్రజాకూటమి పొత్తులను కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. మొత్తం 119 స్థానాలకు గాను 95 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయనుండగా.. మిగిలిన 24 స్థానాలను టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు ఇచ్చేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. గురువారం ఢిల్లీలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అధ్యక్షతన ఆమె నివాసంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement