'వచ్చే ఎన్నికల్లో వారు ఎమ్మెల్యేలుగా పోటీ చేయరు' | congress leader revanth reddy blames on kcr,ktr | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 26 2018 8:14 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, కడియం శ్రీహరి వంటివారువచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేస్తారని, మంత్రి కేటీఆర్‌కు పోటీగా ఉన్నవారిని తప్పించడానికే ఈ ప్రయత్న మని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల తర్వాత కేటీఆర్‌కు పోటీ, వ్యతిరేకమని అనుకునేవాళ్లంతా టీఆర్‌ఎస్‌లో ఇబ్బందులు పడతారన్నారు. టీఆర్‌ఎస్‌లో  కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ మాత్రమే సంతృప్తిగా ఉన్నారన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement