మోరల్ పోలిసింగ్ పేరుతో దంపతులను చావబాదారు | couple brutally beaten up in Jharkhand video goes viral | Sakshi
Sakshi News home page

మోరల్ పోలిసింగ్ పేరుతో దంపతులను చావబాదారు

Published Wed, Jun 6 2018 11:07 AM | Last Updated on Wed, Mar 20 2024 5:16 PM

మోరల్‌ పోలీసింగ్‌ పేరుతో అనాగరిక చర్యలకు పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గ్రామ సంరక్షణ పేరుతో తమను తాము మోరల్‌ పోలీసులుగా చెప్పుకుంటున్న కొందరుయువకులు ఓ జంట పట్ల కర్కషంగా ప్రవర్తించారు. దంపతులను అపార్థం చేసుకుని పట్టపగలే వారికి నరకం చూపించారు. లాఠీలతో ఆ భార్యాభర్తలను చావబాదారు. దెబ్బలకు తాళలేక తమను వదిలేయండని బాధిత మహిళ ఎంత వేడుకున్నా ఆ కర్కోటకులు విడిచిపెట్టలేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement