రెండు రోజుల పసిబిడ్డను చర్చిలో వదిలి వెళ్లారు | Couple left 2 day old baby at Edappally Church CCTv Footage | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 2 2018 4:48 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

నవమాసాలు మోసిన ఆ తల్లికి పుట్టిన రెండు రోజులకే పాప నచ్చలేదో.. ఆ తండ్రికి ఆ బిడ్డ ఎం పాపం చేశాడో..లేక ఆ కుటుంబానికి ఏం కష్టం వచ్చిందో లేలియదు కానీ రెండు రోజుల పసికందుని చర్చిలో వదిలేసి వెళ్లారు ఓ జంట. ఈ విచారక ఘటన కేరళలో చోటుచేసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement