తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఖరిని ఆయన తప్పుబట్టారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను సైతం నారాయణ వ్యతిరేకించారు.
కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తుంది
Published Wed, Mar 14 2018 4:48 PM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement