చంద్రబాబు నివాసంతో సహా 28 ఇళ్లకు నోటీసులు | CRDA Issues Notice To Chandrababu House! | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నివాసంతో సహా 28 ఇళ్లకు నోటీసులు

Published Fri, Jun 28 2019 10:52 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement