ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన పురందేశ్వరి | Daggubati Purandeswari Pays Tribute to NTR | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన పురందేశ్వరి

Published Mon, May 28 2018 9:50 AM | Last Updated on Thu, Mar 21 2024 5:15 PM

నందమూరి తారక రామారావు 95వ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె, సీనియర్‌ బీజేపీ నాయకురాలు పురందేశ్వరీ, ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వర రావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ గురించి తాను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదన్నారు. ఆయన గురించి తెలుగు ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు. దక్షిణ భారతీయులను మద్రాసీలుగా భావిస్తుంటే తెలుగు వారికి ప్రత్యేక చరిత్ర ఉందని విశ్వవ్యాప్తంగా చాటిన మహనీయులని వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement