లారీ- డీసీఎం వ్యాను ఢీ,ఒకరి మృతి | DCM Van Hits Lorry Near Kattamgur | Sakshi
Sakshi News home page

లారీ- డీసీఎం వ్యాను ఢీ

Published Sat, May 26 2018 9:07 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

జిల్లాలోని ఐటిపాముల శివారు ఎన్టీఆర్ నగర్ వద్ద నేషనల్ హైవే 65 పై ఆగి ఉన్న లారీని.. కోళ్ల లోడుతో వెళుతున్న డీసీఎం వ్యాను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం క్యాబిన్లో ముగ్గురు ఇరుక్కుపోయారు. క్యాబిన్‌లో చిక్కుకుపోయినవారిని  క్రేన్ల సాయంతో బయటకు తీశారు.  కాగా వీరిలో ఒకరు  మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement