ప్రపోజ్‌ చేశాడు.. వెంటనే వద్దన్నాడు | Delhi Boy Goes Down On A Knee To Propose To Girl But There Is A Twist | Sakshi
Sakshi News home page

Published Mon, May 6 2019 5:36 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నాటి నుంచి ఈసీ మొదలు సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు ఓటు ఆవశ్యకత గురించి చెప్పడమే కాక ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలంటూ తెగ ప్రచారం చేశారు. అయితే వీరి ప్రచారం ఏ మేరకు ప్రభావం చూపిందో తెలీదు కానీ ఓ ఢిల్లీ యువకుడు చేసిన ప్రయత్నం మాత్రం నెటిజన్లను ఆలోచనలో పడేయడమే కాక ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది. డాక్టర్‌ అంగద్‌ సింగ్‌ చౌదరీ అనే వ్యక్తి తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేవిధంగా ఉంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement