హర్యానాకు చెందిన ప్రముఖ సింగర్ కమ్ డ్యాన్సర్ సప్నా చౌదరి అంటే తెలియని వారుండరు. ఆమె పాటల్లో ‘తేరి ఆఖోంకా ఏ కాజల్’ చాలా ఫేమస్. ఎంతలా అంటే యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను ఇప్పటికే 380 మిలియన్ల మంది చూశారు. ఇప్పుడు ఇదే పాటకు ఢిల్లీ మహిళా పోలీసులు అదిరిపోయే స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గత నెల 30న సౌత్ వెస్ట్ ఢిల్లీ పోలీసులు ‘సునో సహెలీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దానిలో భాగంగా సప్నా చౌదరి ‘తేరి ఆఖోంకా ఏ కాజల్’ పాటను ప్లే చేశారు.
ఢిల్లీ మహిళా పోలీసులు స్టెప్పులు
Published Tue, Apr 2 2019 5:31 PM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement