80 శాతానికి పైగా తొలగించిన ప్రజావేదిక | Demolition of Praja Vedika 80% Completes | Sakshi
Sakshi News home page

80 శాతానికి పైగా తొలగించిన ప్రజావేదిక

Published Thu, Jun 27 2019 10:07 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలోని కృష్ణా కరకట్ట వద్ద అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక తొలగింపు పనులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం నుంచి కొనసాగుతున్నాయి. సీఆర్‌డీఏ అధికారులు అక్కడికి చేరుకుని తొలగింపు పనులపై సిబ్బందికి సూచనలు చేశారు. బుధవారం రాత్రి సమయానికి దాదాపు 80 శాతానికి పైగా అక్రమ నిర్మాణాన్ని తొలగించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement