రెబెల్స్ బెడద పెద్దగా లేకపోవడంతో ప్రధాన రాజకీయపార్టీలు ఊపిరిపీల్చుకున్నాయి. అసంతృప్త నేతలను బుజ్జగించడంలో ఆయా పార్టీలు దాదాపు సఫలీకృతమయ్యాయి. టీఆర్ఎస్ నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ఏడుగురు తిరుగుబాటు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. టీజేఎస్‌కు కేటాయించిన 8 స్థానాల్లో నాలుగింట కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉండటంతో అక్కడ స్నేహపూర్వకపోటీలు అనివార్యమయ్యాయి. మొత్తం మీద కూటమి పక్షాలు– కాంగ్రెస్ 99, టీడీపీ 13, టీజేఎస్ 8, సీపీఐ 3 చోట్ల బరిలో నిలిచాయి.
తప్పుకున్నారు
Published Fri, Nov 23 2018 10:01 AM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
Advertisement