రాజ్‌భవన్‌లో ఘనంగా దీపావళి వేడుకలు | Diwali Celebrations By Governor Tamilisai Soundararajan In Raj Bhavan | Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

Published Sun, Oct 27 2019 9:57 PM | Last Updated on Thu, Mar 21 2024 11:38 AM

 రాజ్‌భవన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తమిళిసై మాట్లాడుతూ.. దీపావళి పండుగను ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.  తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement