కరుణానిధి ప్రస్థానం... | DMK Chief karunanidhi Life Story | Sakshi
Sakshi News home page

Aug 7 2018 7:57 PM | Updated on Mar 21 2024 7:50 PM

తమిళనాడు రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన కరుణానిధి శకం ముగిసింది. ఆయన ఐదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేయటమేకాదు.. 13 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. కరుణానిధి మరణంతో తమిళనాడు వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement