పెంపుడు కూతిరిపై తండ్రి కత్తితో దాడి | doubt on daughter..assault with knife | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 29 2017 4:24 PM | Last Updated on Wed, Mar 20 2024 12:04 PM

కోరుకొండ మండలం కొత్తజంబు పట్నంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పడాల కొండా రెడ్డి అనే వ్యక్తి వరసకు కూతురైన బాలికపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది.

Advertisement
 
Advertisement
 
Advertisement