మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టిన తండ్రి | Drunken Father Kills Children In Sangareddy | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టిన తండ్రి

Published Wed, Apr 17 2019 9:42 AM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

జిల్లాలో అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది. భార్య పుట్టింటికి వెళ్లిపోయిందన్న కోపంతో కన్న బిడ్డల్ని కడతేర్చాడో కసాయి తండ్రి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement