‘అనుమతి తీసుకోకుంటే కఠిన చర్యలు’ | East Godavari SP Vishal Gunni Comments On Mudragada Chalo Kathipudi Rally | Sakshi
Sakshi News home page

‘అనుమతి తీసుకోకుంటే కఠిన చర్యలు’

Published Mon, Jan 28 2019 7:12 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

పోలీసు శాఖ అనుమతులు లేకుండా బహిరంగ సభలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 31న ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న ‘ఛలో కత్తిపూడి’ సభకు తమ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని పేర్కొన్నారు. జిల్లాలో జరిగిన వైఎస్‌ జగన్‌,  పవన్‌ కల్యాణ్‌ యాత్రలతో పాటు రాజమండ్రి బీసీ సభ ఇలా అన్నీ కూడా పోలీసుల అనుమతితోనే జరిగాయని తెలిపారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement