హెరిటేజ్‌​ పాలవ్యాన్‌లో నగదు పట్టివేత | EC Officials Seized TDP Leaders Unaccounted Cash | Sakshi
Sakshi News home page

హెరిటేజ్‌​ పాలవ్యాన్‌లో నగదు పట్టివేత

Published Thu, Apr 4 2019 6:43 PM | Last Updated on Wed, Mar 20 2024 5:05 PM

పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్ది టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇందుకోసం భారీగా డబ్బు పంచడంతో పాటు, మద్యం పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఓటర్లకు డబ్బు, మద్యం చేర్చేందుకు పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తూ అక్రమ చర్యలకు పాల్పడుతున్నారు. డబ్బు తరలిస్తున్నట్టు ఎవరికి అనుమానం రాకూడదనీ కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్‌ సంస్థ పాల వ్యాన్‌లను వాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ నేతలకు చెందిన నగదు, మద్యాన్ని ఎనిక్నల అధికారులు పట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement