వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే కాటసాని | Ex MLA Katasani Ram Bhupal Reddy Join In YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే కాటసాని

Published Thu, Apr 26 2018 8:26 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం సాయంత్రం స్థానిక కల్లూరులోని  స్వగృహంలో విలేకరులకు వెల్లడించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement