టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో ఏడు దొంగ ఓట్లు! | Fake Votes In Kakinada Rural TDP MLA Pilli Anantha Laxmi Family | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో ఏడు దొంగ ఓట్లు!

Published Thu, Mar 7 2019 9:44 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి చెప్పిందే నిజమైంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఓటరు జాబితాలో దొంగ ఓట్లు చేర్పించారని వైఎస్సార్‌సీపీ ఆరోపించిన మాటలు రుజువయ్యాయి. అక్రమంగా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగించడం, టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ఒకే నియోజకవర్గంలో లేదా పక్క నియోజకవర్గాల్లో ఒక్కొక్కరి పేరు మీద రెండు నుంచి మూడు దొంగ ఓట్లు చేర్పించడం చాలా చోట్ల జరిగింది. ఇదే విషయం సాక్షి పరిశీలనలో వెలుగు చూసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement