కోహ్లిపై అభిమానంతో మైదానంలోకి దూసుకొచ్చి.. | Fan Breaches Security During 2nd Test And Tries To Kiss Virat Kohli | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 12 2018 2:10 PM | Last Updated on Wed, Mar 20 2024 3:46 PM

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసిక్తకర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ జరుగుతుండగా ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుంటూ మైదానంలో ఉన్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వద్దకు పరుగెత్తాడు. అతని కౌగిలించుకోని తన ఫోన్‌తో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా కోహ్లి చెంపలపై ముద్దుపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ అభిమాని చర్యతో కోహ్లితో పాటు మైదానంలోని ఆటగాళ్లు అవాక్కయ్యారు. ఇక తేరుకున్న భద్రతా సిబ్బంది ఆ యువకున్ని అదుపులోకి తీసుకోని బయటకు పంపించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement