వాయువేగంతో ఒడిశా తీరం వైపు దూసుకువచ్చిన ఫొని తుపాను శుక్రవారం ఉదయం పూరి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో పూరి తీరప్రాంతంలో గంటకు 180–200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ పెనుగాలుల దాటికి నిన్న భువనేశ్వర్‌లో భవననిర్మాణాలకు ఉపయోగించే పెద్ద క్రేన్ ఒకటి నేల కొరిగింది. అంతేకాకండా ఓ పెద్ద బస్సుసైతం గాలుల దాటికి అట్టముక్కలా కొట్టుకుపోయింది.
‘ఫొని’ భీభత్సం.. క్రేన్, బస్సు ఉఫ్!!.. వైరల్
Published Sat, May 4 2019 8:40 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement