రైతు దినోత్సవ శుభాకాంక్షలు చెప్పలేని స్థితిలో చంద్రబాబు.. | Farming Sector Plunges Into Deep Crisis In Ap, says MVS nagireddy | Sakshi
Sakshi News home page

రైతు దినోత్సవ శుభాకాంక్షలు చెప్పలేని స్థితిలో చంద్రబాబు..

Published Sat, Dec 23 2017 11:23 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని వైఎస్‌ఆర్‌ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభత్వుం విఫలమైందని ఆయన విమర్శించారు. రైతు దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల రైతులకు వైఎస్‌ఆర్‌ సీపీ తరఫున ఎంవీఎస్‌ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement