నగరంలోని బషీర్‌బాగ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం బషీర్‌బాగ్‌లోని ఐడీబీఐ బ్యాంక్ ఉన్న ఐదు అంతస్థుల మహవీర్ హౌస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మహవీర్ హౌస్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Published Thu, May 17 2018 7:47 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement