పాపికొండలు యాత్ర: పడవలో మంటలు | fire accident in boat | Sakshi
Sakshi News home page

పాపికొండలు యాత్ర: పడవలో మంటలు

Published Fri, May 11 2018 11:44 AM | Last Updated on Wed, Mar 20 2024 5:04 PM

పాపికొండలు విహారయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. పాపికొండలు యాత్రలో ఉన్న ఓ బోటులో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బోటులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. విహారయాత్రకు వినియోగించిన బోటు పాతది కావడం వల్ల ఇంజన్ హీట్ ఎక్కి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement