59 నియోజకవర్గాలు..18రోజులు | First phase of Congress campaign | Sakshi
Sakshi News home page

59నియోజకవర్గాలు..18రోజులు

Published Mon, Oct 8 2018 6:55 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

ముందస్తు ఎన్నికల సమరం మొద లైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లో మరింత జోష్‌ నెలకొంది. నవంబర్‌ 12న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువరించనున్నట్లు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. డిసెంబర్‌ 7న పోలింగ్‌ నిర్వహించి 11న ఎన్నికల ఫలితాలను వెలువరిస్తామనివెల్లడిం చింది. దీంతో ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేసిన రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement