ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి విశాఖ పర్యటనకు మత్స్యకారుల సెగ తగిలింది. మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నోవాటెల్ హోటల్‌కు రానున్న నేపథ్యంలో హోటల్ దగ్గర మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా హోటల్‌కు ఎదురుగా ఉన్న సముద్రంలో మత్స్యకారులు పెద్ద ఎత్తున జలదీక్ష చేపట్టారు