పాక్ విదేశాంగ మంత్రిపై వేటు | Foreign Minister Khawaja Asif stands disqualified | Sakshi
Sakshi News home page

పాక్ విదేశాంగ మంత్రిపై వేటు

Published Thu, Apr 26 2018 6:14 PM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

అస్థిరతకు మారుపేరుగా ఉండే పాకిస్థాన్‌ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్‌ ప్రభుత్వంలోని కీలక పాత్ర పోషిస్తున్న విదేశాంగమంత్రి ఖవాజా ఆసిఫ్‌ను ఇస్లామాబాద్‌ హైకోర్టు అనర్హుడిగా తేల్చింది. ఖవాజాకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో వర్క్‌ పర్మిట్‌ ఉన్న కారణంగా పార్లమెంటు సభ్యుడిగా ఉండటానికి అనర్హుడని హైకోర్టు తేల్చింది. దీంతో ఆయన కేంద్రమంత్రి పదవి నుంచి, ఎంపీ పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement
 
Advertisement
 
Advertisement