ఎర్రచందనం గ్యాంగ్‌ అరెస్ట్‌.. | Forest Officials Arrested Red Sandalwood Gang in Chittoor | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 11 2018 11:27 AM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

ఎర్రచందనం అక్రమ రవాణ చేస్తున్న ముఠాను ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం అంజనేయపురం చెక్‌ పోస్టు వద్ద ఫారెస్టు సిబ్బంది తనీఖీలు నిర్వహిస్తున్నారు.  ఆ సమయంలో అటువైపుగా వచ్చిన తమిళనాడుకి చెందిన TN 21BC 1806 కారును సిబ్బంది చెక్‌ చేశారు. ఆ కారులో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement