పరీక్షల్లో ఫెయిల్..నలుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య | Four Inter students commit suicide | Sakshi
Sakshi News home page

పరీక్షల్లో ఫెయిల్..నలుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య

Published Sat, Apr 14 2018 7:23 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామని ముగ్గురు, మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు వెరసి నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఇంటర్‌ ఫలితాలు వచ్చిన కొద్దిసేపటికే సిటీలో ఈ విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి.  

Advertisement
 
Advertisement
 
Advertisement