మానసికంగా బాగానే ఉన్నా: డాక్టర్‌ వసంత్‌ | Gandhi Hospital: Iam Alright, Says Doctor Vasanth | Sakshi
Sakshi News home page

మానసికంగా బాగానే ఉన్నా: డాక్టర్‌ వసంత్‌

Feb 13 2020 5:46 PM | Updated on Mar 22 2024 11:10 AM

గాంధీ ఆస్పత్రిలో వైద్యుల మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. వైద్యులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో  తాను మానసికంగా బాగానే ఉన్నానని సస్పెన్షన్‌కు గురైన గాంధీ ఆస్పత్రి వైద్యుడు వసంత్‌ స్పష్టం చేశారు. తనకు మతి స్థిమితం లేదని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌ కుమార్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను ఎవరి నుంచి డబ్బులు డిమాండ్‌ చేయలేదని ఆయన పేర్కొన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement