బడ్జెట్ సమావేశాల తొలిరోజే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో రచ్చకు దిగింది. టీఆర్‌ఎస్ సర్కారు వైఫల్యాలపై నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. పెద్ద సంఖ్యలో లోపలికి వచ్చిన మార్షల్.. కాంగ్రెస్ సభ్యులను అడ్డుకున్నారు