బేగంపేటలో గన్‌ మిస్‌ఫైర్‌ | Gun missfire in begumpet | Sakshi
Sakshi News home page

బేగంపేటలో గన్‌ మిస్‌ఫైర్‌

Published Sat, Feb 3 2018 11:51 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

బేగంపేటలో తుపాకీ మిస్‌ఫైర్‌ అయింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మాజీ సైనిక ఉద్యోగి సురేష్‌ కుమార్‌ చేతిలో తుపాకీ అనూహ్యంగా పేలడంతో మహేశ్వరరావు, శ్రీనివాస్‌ అనే ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని అప్పటికప్పుడు ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. బేగంపేటలోని ఓ యాక్సిస్‌ బ్యాంక్‌లో మాజీ సైనిక ఉద్యోగి సురేష్‌ కుమార్‌ సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నారు. గ్రేస్‌ సెక్యూరిటీ విభాగంలో చేరి ప్రస్తుతం యాక్సిస్‌ బ్యాంక్‌ వద్ద పనిచేస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement