కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, చంద్రబాబుపై బీజేపీ ఎంపీ బీవీఎల్ నరసింహారావు విమర్శలు గుప్పించారు. బాబు, రాహుల్ గాంధీకి ఓటమి భయం వెంటాడుతోందని అన్నారు. బీజేపీపై దుష్ప్రచారం తమకు పాజిటివ్‌గా మారుతోందని చెప్పారు. కాంగ్రెస్‌కు అమేధీలో వ్యతిరేత ఉండడంతో రాహుల్‌కు భయపట్టుకుందని, అందుకే కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీకి దిగుతున్నారని ఎద్దేవా చేశారు.