కోమటిరెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం | Harish Rao Comments About Headphone Attack in Telangana Assembly | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 12 2018 4:44 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై చర్యలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం సమయంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు గాయమైన ఘటన వీడియో ఫుటేజీలను అసెంబ్లీ అధికారులు పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement