వృద్ధురాలు అనే కనికరం లేకుండా అత్తను చిత్ర హింసలకు గురిచేసిందో కోడలు. ఇష్టారీతిన ఆమెను కొడుతూ అసభ్యపదజాలంతో దూషించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మహేంద్రఘడ్కు జిల్లాకు చెందిన చాంద్ బాయీ(80) భర్త సరిహద్దు భద్రతా బలగాల విభాగంలో ఎస్సైగా పనిచేసేవాడు. అతడి మరణానంతరం చాంద్ బాయీకి ప్రభుత్వ పెన్షన్ వస్తోంది.
అత్త పెన్షన్ డబ్బు కోసం..
Published Sat, Jun 8 2019 3:07 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement