కర్నాటకలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు? | HD Kumaraswamy offers prayers at Lakshmi Narasimha Temple | Sakshi
Sakshi News home page

కర్నాటకలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు?

Published Mon, May 21 2018 11:45 AM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM

కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత కుమారస్వామి ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగాలని భావిస్తున్నారు. అందుకు ఏ అడ్డంకులు తనకు ఎదురుకావొద్దని హసన్‌లోని లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు ఢిల్లీకి వెళ్లి కేబినెట్‌పై కాంగ్రెస్‌ చర్చలు జరపనున్న నేపథ్యంలో ఆయన ఆలయాన్ని సందర్శించడం గమనార్హం. కాగా, కర్ణాటక రాజకీయాలు నేటి మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకోనున్నాయి. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement