కోడి పందాలపై హైకోర్టు ఆగ్రహం | High court angry about Cock Fight in andhra pradesh | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 22 2018 5:00 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలను నిలువరించకపోవడంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ‍్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 29న ఏపీ సీఎస్‌, డీజీపీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోడి పందాలు నిరోధించేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని, తమ ఆదేశాలను పట్టించుకోరా అంటూ అసంతృప్తి తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement