ఓ విచిత్ర వానరం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మనుషులను పోలినట్లుగా వానరం తల ఉండటంతో జూలో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నెటిజన్లు కామెంట్లు చేస్తూ వీడియోను షేర్ చేస్తున్నారు. ఐదు రోజుల్లోనే కోటి మందికి పైగా వ్యూస్ రావడం గమనార్హం. చైనాలోని టియాంజిన్ నగరంలోని జూలో ఈ కోతి ఉంది.