భర్తను ఆరు నెలలుగా ఇంట్లో నిర్బంధించి.. | Husband Legs And Hands Broken By His Wife In East Godavari | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 23 2018 6:57 PM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

భర్త అనే మర్యాద, ప్రేమ లేదు.. కనీసం సాటి మనిషి అనే కరుణ లేదు. కట్టుకున్నవాడిని ఇంట్లో నిర్బంధించి ఆరు నెలలుగా చిత్రవదకు గురిచేసిన భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement